భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
వంటింటి సంబంధిత వస్తువులు
  • వంటిల్లు
    రిస్యా
  • మగ వంటవాడు, ఆడ వంట మనిషి
    రిస్యార్, రిస్యారిణి
  • బట్ట లేదా ఉన్నితో చేసిన ఆసనం
    అటాఈ, అటై
  • చెక్క పీట
    చౌఖ్
  • చదునైన చెక్క పీట
    పట్యాల్, పటయావ్
  • ఆవుకోసం ముద్దగా చేసిన పిండి (గోగ్రాసం)
    గగరాస్
  • స్టవ్
    చుల్
  • ఆరుబయట నిప్పు మీద వంటచేయడం కోసం ఉపయోగించే మూడుకాళ్ళ ముసపోసిన ఇనప స్టాండ్
    జాంతి
  • నిప్పు, మంట
    ఆగ్
  • మండుతున్న బొగ్గు
    అడార్
  • మండగలది
    అగ్యున్
  • పొగ కమ్ముకోవడం
    ధురమండ్
  • కర్ర
    లాకౌడ్
  • కర్రలు
    లాకాడ్
  • చితుకులు
    క్యాడ్ మ్యాడ్
  • వస్తువులను ఎత్తులో ఉంచడానికి రెండు పెద్ద చెక్క ముక్కలతో చేసిన చెక్క ర్యాక్
    టాంణ్
  • గూడు (దీపాలను ఉంచే చోటు లేదా కాంతి కోసం గోడలో రంధ్రం)
    జావ్, జాల్
  • నిప్పు
    భినేర్
  • బొగ్గు
    క్వైల్
  • బూడిద
    ఛార్
  • వాష్ బేసిన్, గిన్నెలు నీటితో కడుక్కునే చోటు
    పాన్యాణి
  • గిన్నెలు తోమేందుకు ఉపయోగించే గడ్డి ఉండ
    ముజ్
  • తుక్కు
    ఝాడ్ పతాడ్
  • చీపురు
    కుచ
  • చిన్న చీపురు (తాళం చెవిని కూడా అంటారు)
    కుచ్చి
  • చెట్టు చిన్న కొమ్మల్ని కూర్చి చేసిన చీపురు
    సోన్వక్ కుచ్
  • తినడానికి ఉపయోగించే చిన్న ఆకులు, అరటి ఆకుల వంటి పెద్ద ఆకులు
    పాత్, పతేల్
  • ఆకుపై వడ్డించిన అన్నం
    పాతయి
  • భోజనం
    ఖాణ్
  • తినడం తాగడం
    ఖాణ్ పిణ్
  • తినడం, భోజనం చేయడం
    ఖాణ్
  • వడ్డించడం
    పరోసణ్, పరసణ్
  • దేవదారు బెరడు చిన్న ముక్కలు, పెచ్చులు
    ఛ్యూడ్
  • అధిక జిగట దేవదారు చెక్క, ఇది నిప్పు రగిలించడానికి వెలుగు కోసం ఉపయోగించబడుతుంది
    ఛిలుక్
  • వంట చేసేటప్పుడు ఎవరూ వెళ్లని వంటగది భాగం
    చుల్యాణి
  • నిప్పు మసి
    ఝోల్
  • గిన్నెలకు పట్థిన మసి
    మోస్
  • ఆహారాన్ని వండడానికి, స్టవ్ పైన ఉంచిన నీటి గిన్నె
    అధ్యాణి
  • మరగబెట్టడం
    ఉమావ్
  • అన్నం ఉడికిన తర్వాత స్టవ్ దించి మూతపెట్టి నీరు ఆరిపోయి ఆవిరైపోయేందుకు పెట్టే వేడి బూడిద లేదా బొగ్గు.
    థైచీణ్
  • గంజి
    మాణ్
  • పోపు లేదా, నూనెలు, పోపు ద్రవ్యాలు, మిరపకాయలు మొదలైనవి
    ధున్నర్
  • మట్టి ఆవు పేడతో వంటింటిని అలకడం
    లిపణ్
  • మసిపట్టకుండా ముంతకు తడి మట్టి లేదా బూడిద పూత
    పోతణ్