భాష మార్చు
×
విషయము
తెలుగు – కుమయోని
బ్యాంకులో
  • మనీష్ - నమస్కారం సార్, నేను మీ బ్యాంకులో నా సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటున్నాను.
    సైప్ నమస్తే, మై అపుంక్ బైంకమే అపణ్ బచత్ ఖాత్ ఖోలణ్ చానూ/చాంఛూ.
  • మేనేజర్ - నమస్తే ! ఈ బ్యాంక్లో ఖాతా ఉన్న వారిని మీతో పాటు తీసుకొచ్చారా?
    నమస్తే ! కే అపున్ క్వె యస్ ఆదిమ్ కై దగడ్ లైయ్ రౌఛా జైక్ ఖాత్ యే బైంక్ మే ఛూ.
  • మనీష్ - అవును, నా స్నేహితుడు సంజీవ్ గారు. అతనికి ఈ బ్యాంకులో ఖాతా ఉంది.
    జీ హోయ్, మ్యర్ దగడూ సంజీవ్ జ్యూ ఛన్. ఇనర్ ఖాత్ యే బైంకమే ఛు.
  • మేనేజర్ - మోహన్, సర్కి పొదుపు ఖాతా ఫారమ్ ఒకటి ఇవ్వండి.
    మోహన్, సైప్ కై బచత్ ఖాతక్ ఏక్ ఫౌరమ్ దియో.
  • మనీష్ - ఇదిగో సార్, నేను ఫారమ్ నింపాను. సంజీవ్ గారు ఈ ఫారమ్పై సాక్షి సంతకం చేశారు.
    లియో సైప్, ఫౌరమ్ భరీ హాలౌ. యే ఫౌరమ్ మే సంజీవ్ జీ గ్వాహక్/సాక్షక్ దసఖత్ కర్ హాలీ.
  • మేనేజర్ - మనీష్ గారూ, ఈ ఫారమ్పై ఫోటోను అతికించి, దానిపై మీ సంతకం చేయండి.
    మనీష్ జ్యూ, యే ఫోరమ్ మే ఏక్ ఫొటక్ చిపకై వెర్ వీపరి అపణ్ దసఖత్ కర దియో.
  • మనీష్ - మరి రెండో ఫోటో?
    ఔర్ దుహరి/దుసరి ఫోటక్?
  • మేనేజర్ - రెండవ ఫోటో సంతకం నమూనా కార్డ్పై అతికించి మీ సంతకం చేయండి.
    దుహరి ఫోటక్ దసఖత్ నమూనా కార్డ్ పారి చిప్కైబేర్ అపణ్ దసఖత్ కర్ దియో.
  • మనీష్ - ఇదిగోనండీ, అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయండి.
    లియో, సబ్ కామ్ హై గో. అబ్ యో బీస్ హజార్ రుపై జామ్ కరవై దియో.
  • మేనేజర్ - మోహన్, మనీష్ గారు నింపిన డిపాజిట్ స్లిప్ తీసుకుని, డిపాజిట్ కౌంటర్ గురించి వారికి చెప్పండి.
    మోహన్, మనీష్ జ్యూ థై జమా పర్చీ భరవై బేర్ జమా కౌంటర్ బతై దియో.
  • మనీష్ - ఇప్పుడే పాస్ బుక్ ఇవ్వరా?
    పాస్ బుక్ ఐల్ ని దయలా?
  • మేనేజర్ - రేపు వచ్చి మీ పాస్ బుక్ తీసుకోండి.
    భావ్ ఐబర్ అపణి పాస్ బుక్ ల్హీ జయా.